మా గురించి
వ్యక్తులను బలోపేతం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయటమే మా లక్ష్యం
ప్రపంచవ్యాప్త ఉద్యమం...
- సంవత్సరాల వారసత్వం
- దేశాల్లో కేంద్రాలు
- జీవితాలలో ప్రభావవంతమైన మార్పు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ లాభాపేక్ష లేని విద్యా, మానవతా విలువల సంస్థ 1981లో ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారిచే స్థాపించబడింది. ఈనాడు దేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. గురుదేవుల వారు "ఒత్తిడి లేని, హింస లేని సమాజం ఉంటే తప్ప శాంతిని సాధించలేము" అనే గురుదేవుల ఆకాంక్షకు అనుగుణంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంఘం వైవిధ్యమైనది, అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది.
World Meditation Day
● Livewith Gurudev Sri Sri Ravi Shankar
● Liveat 8:00 pm IST on 21st December
ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక సూత్రం అని, జీవితాన్ని సంపూర్ణంగా జీవించే తత్వశాస్త్రమని చెప్పవచ్చు. దీనిని సంస్థ కంటే ఒక ఉద్యమం అని చెప్పటం బాగుంటుంది. వ్యక్తి, తనలో తాను శాంతిని కనుగొనడం మరియు మన సమాజంలోని వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, జాతీయతలతో కూడిన ప్రజలను ఏకం చేయడం; తద్వారా మానవ జీవితాన్ని మెరుగుపరచుకోవడం మౌలిక లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
- గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
జీవితంలో పెను మార్పును తీసుకొచ్చే
సుదర్శన క్రియ యోగా – లోతైన ధ్యానాన్ని అనుభవించేందుకు ఒక చురుకైన మార్గం
సుదర్శన క్రియ – శాంతియుత జీవితం కోసం కీలక సాధనం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆధ్యాత్మిక సాధన
డిప్రెషన్ నుండి ఉపశమనం అందించడంలో ఆశాజనక ఫలితాలను చూపుతూ, ఇది ఒక ఆశాకిరణంగా మారుతోంది
శ్వాసక్రియ యొక్క సూక్ష్మ నైపుణ్యాలను మీకు బోధించే శిక్షణలు
శ్వాసక్రియే ఆధునిక యోగా
అద్భుతమైన ఫలితాలు
కేంద్రాలు
కేంద్రాలు
కేంద్రాలు, దేశాల్లో మా ఏకైక లక్ష్యం ప్రపంచ శాంతి, మనమంతా ఒకే కుటుంబం (వసుధైవ కుటుంబకం).
సంప్రదించండి
భారతదేశ కార్యాలయం
+91 80 6761 2345, +91 80 2843 2833 (ఫ్యాక్స్)
కార్యక్రమాలు మరియు నమోదు విచారణ: support@artofliving.online
ఆఫీస్ ఆఫ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్, 21వ కి.మీ., కనకపుర రోడ్, ఉదయ్‌పురా, బెంగుళూరు సౌత్, కర్ణాటక - 560082, ఇండియా secretariat@artofliving.org
వ్యవస్థాపకులు
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
ఆందోళనను 44% తగ్గించే సులువైన శ్వాస పద్ధతి
సుదర్శన క్రియ శరీరంలో సామరస్యాన్ని చేకూరుస్తుంది
జీవితంలో పెను మార్పును తీసుకొచ్చే
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉచిత పాఠశాలలు
గిఫ్ట్ ఎ స్మైల్
ప్రతీ ఏటా మందికి పైగా పేద పిల్లలకు సమగ్రమైన విద్యను మేము అందిస్తున్నాము. దీనికి మీ విరాళాలు అత్యంత అవసరం. మీరిచ్చే విరాళాలలో దాదాపు 95శాతానికి పైగా ఈ కార్యక్రమం కోసమే వినియోగించబడతాయి.
విరాళం ఇవ్వండి


