yoga poses for all

శ్రీ శ్రీ యోగా రిట్రీట్స్

మీ శరీరాన్ని శుభ్రపరచుకోండి, మీ మనస్సును శుద్ధిపరచుకోండి

అన్నీ ఆపేయండి • బంధనాలను తెంచుకోండి • విశ్రాంతిని అనుభవించండి

4, 5 & 14-day formats
కరపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోండి

ఈ వర్క షాప్ నుండి నాకు ఏమి లభిస్తుంది?

భారతీయ ప్రాచీన విజ్ఞానమైన యోగ, ఆయుర్వేద, ప్రకృతి చికిత్స, ఉపశమన విధానాల ఆధారంగా రూపొందించబడిన అనేక చికిత్సలు మీకు ఇక్కడ లభిస్తాయి. ఇవి శరీరంలోని మలినాలను పోగొట్టి శరీరానికి ఆరోగ్యాన్ని, మనస్సుకు పునరుత్తేజాన్ని, ప్రశాంతతను అందిస్తాయి.

icon

మిమ్మల్ని పునరుత్తేజపరచే యోగా, ధ్యానం

మన ప్రాచీన విధానాలైన హఠ, రాజ, జ్ఞాన, భక్తి యోగాల సమ్మేళనంగా రూపొందించిన ఈ స్వచ్ఛమైన యోగ విధానం మీకు గాఢమైన, మనసు, శరీరం, ఆత్మల సంయోగపు అనుభూతిని అందిస్తుంది.

icon

నాడి పరీక్ష (పల్స్ డయాగ్నసిస్)

మీ శరీర తత్త్వాన్ని, శారీరక, మానసిక, భావోద్వేగ అసమతుల్యతను ఖచ్చితంగా నిర్ధారించి, అవసరమైన చికిత్సను సూచించే ప్రాచీన భారతీయ ఆయుర్వేద ప్రక్రియ ఇది.

icon

ఆయుర్వేద వంటకాలు

మీ శరీరాన్ని పునరుద్ధరించి, పునరుజ్జీవింపజేేసి, సమతుల్యం చేసే పోషకాహారం. స్థానికంగా, సేంద్రియ పద్ధతిలో సాగుచేసే పొలాల నుండి మీ శరీర తత్త్వానికి అనుగుణంగా తయారుచేసి ఇవ్వబడుతుంది.

icon

మీకోసమే ప్రత్యేకించబడిన మర్దన (మసాజ్) చికిత్సలు

ఆయుర్వేద, ప్రకృతివైద్య పద్ధతుల నుండి మీకు నచ్చినవాటిని ఎంచుకుని, మీ శరీరానికి హాయిని బహుమతిగా ఇవ్వండి. ప్రాచీనమైన ఈ పద్ధతులతో శరీరానికి సంపూర్ణ విశ్రాంతిని అందించండి.

Founder

Gurudev Sri Sri Ravi Shankar

Gurudev Sri Sri Ravi Shankar is a global humanitarian, spiritual leader and ambassador of peace. He has spearheaded an unprecedented worldwide movement for a stress-free, violence-free society.
Learn More

మా విశ్రాంతి స్థలాలు (రిట్రీట్ సెంటర్లు) ను కనుగొనండి

nadi pariksha ayurveda

సుఖమ్

ది పర్ఫెక్ట్ గెట్అవే

ఆయుర్వేదం, ఆసనాలు, ప్రాణాయామం, గైడెడ్ మెడిటేషన్స్ యొక్క సంపూర్ణ సమైక్యత, సుఖమ్ మీకు విశ్రాంతిని, హాయిని కలిగించే గాఢమైన అనుభూతిలో మునిగిపోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ వెల్నెస్ రిట్రీట్ మీకు రోజువారీ ఒత్తిడి నుండి సంతోషకరమైనఉపశమనాన్ని కలిగించడానికి రూపొందించబడింది.

4 రోజులు
meditation for boosting energy

శుద్ది

మీ మనస్సు, శరీరం మరియు ఆత్మను పునరుద్ధరించుకోండి

మీ శరీరాన్ని శుభ్రపరచండి, మీ మనస్సును శుభ్రపరచండి. ఇంకా యోగ డిటాక్స్ యొక్క శక్తితో మీలోని పంచభూతాలను సమతుల్యం చేసుకోండి. ఈ కార్యక్రమం మీ శరీరంలో పేరుకున్న మలినాలను, విషాలను పూర్తిగా వదిలించుకోవడానికి, మీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను పునరుజ్జీవింపచేసి, శక్తివంతంగా చేయడానికి రూపొందించబడింది.

5 రోజులు
what is hatha yoga

కాయకల్ప

మీ బరువును సహజంగా నిర్వహించండి

మీ శరీర బరువును సులభంగా నియంత్రించడంలో మీకు సహాయపడటానికి మా నిపుణులు మిమ్మల్ని అనుకూలీకరించిన దినచర్య మరియు ఆహారం ద్వారా తీసుకువెళతారు. ఈ తిరోగమనం దీర్ఘకాలిక ఫలితాలపై దృష్టి పెడుతుంది, సహజంగా ఆ అదనపు కిలోలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.

14 రోజులు